హౌస్ నుండీ బయటకు వచ్చేసినప్పటికీ.. ‘ ‘బిగ్ బాస్’ డాక్టర్లు ఆరోగ్యం ఎలా ఉంది? అంటూ ఫోన్లు చేస్తున్నారని’ గంగవ్వ సంతోషం వ్యక్తం చేసింది.ఇక ఇదే క్రమంలో ‘బిగ్ బాస్4’ విన్నర్ ఎవరవుతారు అనే ప్రశ్నకు గంగవ్వ… అవినాష్ అని సమాధానం ఇచ్చింది. హౌస్లో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ గేమ్ ఆడుతున్న అవినాషే విన్నర్ అవుతాడని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చూడాలి.. మరి గంగవ్వ చెప్పింది ఎంతవరకూ నిజమవుతుందో..!