‘రాధే శ్యామ్’ విషయంలో నిర్మాతలు ఆ తప్పు చెయ్యడం లేదు. జస్టిన్ ప్రభాకరన్ ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నట్టు ప్రకటించారు. కోలీవుడ్లో పలు సినిమాలకు పనిచేసిన జస్టిన్.. తెలుగులో ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి పనిచేసాడు.