తెలంగాణ వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన సంపూర్ణేష్ బాబు..రూ.50 వేలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సిద్ధిపేట శాసనసభ్యుడు, మంత్రి టి.హరీష్ రావును ఆయన నివాసంలో కలిసి చెక్ అందజేశారు..