రష్మిక మందన్న ఇటీవల ఫిట్నెస్ ఫ్రీక్ గా మారాక సాటి నాయికలతో పోటీపడుతోంది. రెగ్యులర్ గా స్కిప్ కొట్టకుండా జిమ్ కి వెళుతోంది. ఇదిగో ఇదే లేటెస్ట్ ప్రూఫ్.తాజాగా తన ఫిట్నెస్ గేమ్ గురించి అభిమానులను అప్ డేట్ చేసేందుకు రష్మిక ప్రిపరైందిలా. 'హస్టిల్ గా ఉంది..' అనే క్యాప్షన్ తో ఓ స్పోర్ట్ బ్రాండ్ కి ప్రమోషన్ చేస్తోందిలా.అటు బెంగళూరులో అయినా..ఇటు హైదరాబాద్ లో అయినా జిమ్ కు వెళ్లేటప్పుడు ఈ స్పెషల్ బ్రాండ్ ట్రాక్ ని స్పోర్ట్ డ్రెస్ ని ఎంపిక చేసుకుంటోందట.