తుగ్లక్ దర్బార్ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే అతిధి రావు హైదరి స్పష్టం చేసింది. బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.