నోయెల్ మంచితనాన్ని తెలియజేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఎన్నో విషయాల గురించి మాట్లాడాడు. నోయెల్ చాలా జెన్యూన్ అని.. తనకు సొంత బ్రదర్ లాంటి వాడని అన్నారు. ట్రోల్స్ అనేవి వస్తూనే ఉంటాయని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. నోయ్ బాగా ఆడుతున్నాడని.. కానీ అతి మంచితనం కనిపిస్తుందని అన్నారు. నోయెల్ కి ఓట్లు వేసి గెలిపించమని కోరాడు.