రాజమౌళి పై మండిపడుతున్న ప్రజలు.. ట్రిపుల్ ఆర్ సినిమా కోసం చరిత్రను మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చరిత్ర ప్రేమికులు.. ఈ విషయం పై జక్కన్న క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నఅభిమానులు..