సూర్య బాటలోనే అతని తమ్ముడు కార్తీ కూడా ఓటిటి బాట పడుతుండడం విశేషం. కార్తీ హీరోగా నటించిన ‘సుల్తాన్’ చిత్రం ఈ మధ్యే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట .మరి ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.