నిధి అగర్వాల్ క్రికెటర్ అయిన కె.ఎల్.రాహుల్‌తో డేటింగ్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే మేము ఎప్పట్నుంచో ఫ్రెండ్స్ అని చెప్పి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది నిధి. ఇదిలా ఉండగా… ఇప్పుడు కూడా నిధి అగర్వాల్ ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆ హీరోతోనే నిధి పెళ్లి ఫిక్సయిపోయిందని కూడా ప్రచారం జరుగుతుంది.