ఎన్టీఆర్ కొమరం భీమ్ గెటప్ తో వచ్చిన టీజర్ అత్యథిక లైక్స్ సాధించిందని ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన టీజర్స్ అన్నిటిలో ఎన్టీఆర్ టీజర్ కే ఎక్కువ లైక్స్ వచ్చాయని అంటున్నారు. 24గంటల వ్యవధిలో మిలియన్ లైక్స్ సాధించిందని చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ లుక్ అదుర్స్ అని, అందుకే టీజర్ దుమ్మురేపిందని సంతోషపడుతున్నారు.