ప్రభాస్ పుట్టినరోజు నాడు అయితే ట్విట్టర్లో.. అదీ సౌత్‌లోనే అత్యధిక ఫాలోవర్స్ ను మరియు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి వున్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేసాడు. దానిని బట్టి ‘సాహో’ ఫ్లాప్ అయినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతుంది.