తమిళం దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథని విజయ్ తో పాటు అల్లు అర్జున్ కూడా రిజెక్ట్ చేశారు. గత కొంత కాలంగా ఏఆర్ మురుగదాస్ నాసిరకమైన కథలతో ప్రముఖ హీరోలతో సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ సారి తన నాసిరకమైన స్క్రిప్ట్ లను బడా హీరోలు తిరస్కరించారు.