బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంటే సెట్స్ పైకి వెళ్లిపోవచ్చనేది బోయపాటి ఆలోచన. చిరు ‘ఆచార్య’ సినిమా తరువాత.. వినాయక్ తో ‘లూసిఫర్’ రీమేక్ చేస్తాడు. ఆ తరువాత బోయపాటి సినిమాను పట్టాలెక్కించనున్నారని తెలుస్తోంది. నిజానికి చిరు అనౌన్స్ చేసినట్లుగా మెహర్ రమేష్ తో ‘వేదాళం’ రీమేక్ చేయడం లేదట. కొన్ని కారణాల వలన మెహర్ రమేష్ తో సినిమా ఉంటుందని చెప్పారే కానీ సినిమా చేసే ఆలోచన లేదని సమాచారం. అందుకే మెహర్ కి బదులుగా బోయపాటితో సినిమా చేయాలని చిరు భావిస్తున్నారట.