ఇటీవలె విడుదలైన ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ కీ సంబంధించిన మోషన్ పోస్టర్ కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే 15 మిలియన్ వ్యూస్ సాధించి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.