తెలంగాణ సీఎం కేసీఆర్ కు నిర్మాత నట్టి కుమార్ లేఖ.. థియేటర్స్ ఓపెన్ పై మరోసారి సమగ్ర చర్చలు జరిపి థియేటర్స్ ఓపెన్ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు..