టీసర్ ల విషయం లో మొట్ట మొదటి సారి 1 మిలియన్ లైక్స్ రికార్డ్ ను అందుకున్న హీరోగా..  ఇలయ దళపతి విజయ్ సంచలన రికార్డ్ ను 2017 లో మెర్సల్ సినిమా తో సొంతం చేసుకోగా మళ్ళీ తన రికార్డ్ ను తానె 2018 లో సర్కార్ సినిమా తో బ్రేక్ చేసి ఈ సారి కేవలం 24 గంటల్లోనే ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను సొంతం చేసుకోగా..ఇప్పుడు టీసర్ల విషయం లో ఎన్టీఆర్ కొమరం భీమ్ ఇంట్రో టీసర్ టాలీవుడ్ తరుపున మొట్ట మొదటి 1 మిలియన్స్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలవగా సౌత్ మూవీస్ పరంగా ఈ మార్క్ ని అందుకున్న మూడో టీసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. విజయ్ 2 సినిమాలతో టాప్ లో ఉండగా ఇప్పుడు ఎన్టీఆర్..1 టీసర్ తో ఉన్నాడు.