‘బాహుబలి'(సిరీస్) మరియు ‘కె.జి.ఎఫ్'(సిరీస్) లతో పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువయ్యింది. ఇప్పటికే ‘సాహో’ ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చిత్రాలు రూపొందాయి. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ ‘పుష్ప’ వంటి చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. అంతేకాదు పూరి జగన్నాథ్- విజయ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీ కూడా పాన్ ఇండియా మూవీగానే రూపొందుతోంది. 3 బాలీవుడ్ హీరోలు సైతం పూరితో ఎగబడి సినిమాలు చెయ్యడానికి రెడీ అవుతారు.