సినిమాల్లో నటించకపోయినా రెండు చేతిలా సంపాదిస్తున్న సమంత అక్కినేని. ప్రముఖ కంపెనీలతో పెయిడ్ పాట్నర్షిప్ పెట్టుకున్న సమంతా బాగా డబ్బు సంపాదిస్తున్నారని తెలుస్తోంది.