నాగార్జున షోని లీడ్ తీస్కుని హౌస్ మేట్స్ కి సమంతని ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర్నుంచీ ఎక్కడా కూడా ఎంటర్ టైన్మెంట్ ని మిస్ చేయలేదు. అవినాష్ తో పంచ్ లు, అభిజిత్ తో ఫన్, అఖిల్ మోనాల్ తో ఎంటర్ టైన్మెంట్ ఇలా అందర్నీ పలకరిస్తూ మెప్పించింది. అంతేకాదు, ఎలిమినేషన్ ఎపిసోడ్ ని కూడా చాలా కూల్ గా డీల్ చేసింది.ఎక్కడా కూడా తడబడకుండా.. చక్కగా అందంగా షోని నడిపించింది.