మెగాస్టార్ చిరంజీవి తన కోడలు ఉపాసన రికమండేషన్ తో … అపోలో ఆస్పత్రి వైద్యులను పిలిపించి రాజశేఖర్ కు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరారట. దాంతో సీనియర్ వైద్య నిపుణులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి… రాజశేఖర్ త్వరగా కోలుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టారట. ప్రస్తుతం రాజశేఖర్ బాగానే ఉన్నారని ఆయన కూతురు శివాత్మిక తెలిపారు. డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ కు ఆయన స్పందిస్తున్నారని కూడా ఆమె తెలిపింది.