బిగ్ బాస్ లో సందడి చేసిన సమంత.. మొదటి రోజే ఇంటి సభ్యుల తీరుపై విసిగిపోయిందని సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న వార్త.. మరో ఎపిసోడ్ లో కనిపిస్తుందో లేదో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే..