విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వీసా సులభంగా వస్తుంది అన్న కారణంతోనే తాను పెళ్లి చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధిక ఆప్టే.