పవన్ కళ్యాణ్ ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాకి చిరంజీవి మోహన్ బాబు నటించిన బిల్లా రంగా సినిమా టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.