రామ్ చరణ్ అల్లూరి పాత్రలో కండలు తిరిగిన బాడీలో కనిపించగానే మెగా ఫాన్స్ కి పూనకలొచ్చేసాయ్.. ఎన్టీఆర్ ఫాన్స్ కాస్త భయపడ్డాడు.  కానీ ఎన్టీఆర్ వీడియో చూసాక వాళ్ళు ఫుల్ హ్యాపీ. ఇక సోషల్ మీడియాలోనూ చరణ్, ఎన్టీఆర్ RRR వీడియోస్ ఒకేలా ట్రెండ్ అయ్యాయి. ఇక రికార్డులు అటు ఇటుగా ఉంటాయి.. కానీ అటు చరణ్ ఫాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫాన్స్ ఫుల్ ఖుష్ గా ఉన్నారు.అయితే RRR లో ఏ హీరో తక్కువ కాదట...చరణ్ అయిన... తారక్ అయిన ఇద్దరూ సమానమే అంటున్నాడు రాజమౌళి.