నిర్మాత రియా కపూర్ తాజాగా మాట్లాడుతూ వీరే ది వెడ్డింగ్ సీక్వెల్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతోందని ప్రకటించారు. కరీనా కపూర్ స్వరభాస్కర్ సోనం కపూర్, శిఖా ప్రధాన పాత్రల్లో నటించిన వీరే ది వెడ్డింగ్ చిత్రానికి శశాంక ఘోష్ దర్శకత్వం వహించారు.