ప్రభాస్ సినిమాలో దీపిక కేవలం గ్లామర్ కే కాదట.. హీరోకి ఈక్వల్ రోల్ లో అమ్మడి రోల్ ఉంటుందని టాక్. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న సినిమాను నిర్మిస్తున్న అశ్వనిదత్.