విజయ కృష్జ బ్యానర్ స్థాపించి దాదాపు 50 ఏళ్ళు అవుతుంది. ఈ సంస్థను డాక్టర్ నరేష్, మరియు సూపర్ స్టార్ కృష్ణ మనవడు నవీన్ విజయ కృష్ణ కలిసి ‘విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ ప్రవేట్ లిమిటెడ్ పేరుతో’ రీ లాంచ్ చేశారు. ఈ కార్యాలయంను సూపర్ స్టార్ కృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. హీరో సుధీర్ బాబు ఛైర్మెన్ ఛాంబర్, కాన్ఫిరెన్స్ హాల్ ను ప్రారంభించారు. శ్రీమతి ప్రియ సుధీర్ గారు పాలు పొంగించారు.