ఈ ఏడాది థియేటర్స్ లో తమ సినిమా రిలీజ్ చేసేందుకు ఏ తెలుగు హీరో కూడా ధైర్యం చేయడంలేదు, ఏ నిర్మాత కూడా సాహసం చేయడంలేదు. సంక్రాంతి టైమ్ కి థియేటర్స్ జనంతో కళకళ లాడే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతోంది. అందుకే సినిమాల ప్రమోషన్ అంతా సంక్రాంతి విడుదల అంటూ పెద్ద పండగ చుట్టూనే తిరిగుతోంది. సంక్రాంతి వరకు తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు తెరిచే ప్రసక్తే లేదని తేలిపోయింది.