ఇటీవలే కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. అయితే కోలీవుడ్ లో అడుగు పెట్టడం పై సంతోషం వ్యక్తం చేసింది రష్మిక మందన.