ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆసక్తి లేదని కానీ ఇంట్లోవాళ్లు సంబంధం చూసి ఒత్తిడి తీసుకు వస్తే అప్పుడు ఆలోచిస్తాను అంటూ సాయి ధరమ్ తేజ్ పెళ్లి పై క్లారిటీ ఇచ్చారు.