త్రివిక్రమ్ హీరో రామ్‌తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ కూడా సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు, త్రివిక్రమ్ స్క్రిప్ట్‌కు పైనల్ టచ్ ఇస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలోపు సినిమాను పూర్తి చేసి విడుదల చేసేలా ప్లాన్స్ చేస్తున్నాడని టాక్ బలంగా వినిపిస్తోంది.ఇటు ఎన్టీఆర్ RRR షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే లోపు.. రామ్ తో సినిమా ని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసి.. తన గ్యాప్ ను ఫిల్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.