సూర్య తన 40వ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మించనున్నట్టు ప్రకటించారు. సినిమాలో సూర్య రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.