నవంబర్లో పుష్ప సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు చిత్రం ప్లాన్ చేస్తున్నారు. కేరళ లేదా మారేడు పల్లి అడవుల్లో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.