ప్రస్తుతం మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు సంబంధించిన పాత వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇంతకు ముందు చరణ్ అత్తవారింటికి బతుకమ్మ పండుగకు వెళ్లినప్పుడు అక్కడున్న వారితో కలిసి డాన్స్ చేశాడు. చిన్నారులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నాడు చరణ్.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వీడియో పాతదే అయిన తాజాగా వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు ఈ వీడియోని చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు.