హీరో రాంకీతో నిరోషా  కలిసి నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్లే.. ఆ సినిమాల షూటింగ్ల సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించడం.. తరువాత అది పెళ్లి వరకూ వెళ్లడం జరిగిందని తెలుస్తుంది.ఈ రకంగా సినిమాల్లోనే వద్దనుకున్న హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నాడు రాంకీ..దీన్ని బట్టి మనకు అర్ధమవుతుంది ఏంటంటే విధి మనకు మొదట్లో నచ్చని వాళ్ళని కూడా మనకు దగ్గర చేసి ఒక్కటి చేస్తుంది.