టాలీవుడ్ స్ట్రాంగ్ పిల్లర్స్ మెగాబ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసబెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మెగాభిమానులను డిజప్పాయింట్ చేస్తుంది. దానికి కారణం చిరు, పవన్ పోటీ పడి మరీ రీమేక్ కథలను ఓకే చెబుతుండడమే.