త్రివిక్రమ్ తో సినిమా అనగానే మహేష్ పరశురామ్ సినిమా చెయ్యడని రూమర్లు వచ్చాయి కాని మహేష్ రెండు సినిమాలను చెయ్యాలని డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడట.. ఆ డెసిషన్ తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ తో పండగ చేసుకుంటున్నారు.