ఆచార్య షూటింగ్ ఇప్పుడల్లా తిరిగి మొదల్యయేలా లేదు. వ్యాక్సిన్ వచ్చే వరకు పెద్ద హీరోలెవరూ రిస్క్ చేయొద్దని అనుకోవడంతో చిరంజీవి బైటకు రావడంలేదు. కొవిడ్ సెకండ్ వేవ్ మొదలవుతుందని అనుకుంటున్న టైమ్ లో అనవసరంగా రిస్క్ ఎందుకని చిరంజీవిని కుటుంబ సభ్యులు వారిస్తున్నారట. దీంతో ఆయన కూడా వ్యాక్సిన్ వచ్చే వరకు షూటింగ్ కి నో అన్నారట.