తాజాగా, రాధేశ్యామ్ షూటింగ్ లొకేషన్లలో ప్రభాస్, బాలీవుడ్ లేడీ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ తో దిగిన సెల్ఫీలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. షూటింగ్ విరామాల్లో సరదాగా గడుపుతున్న ప్రభాస్. వైభవి మర్చంట్ తో ఇటలీ వీధుల్లో హాయిగా ఆస్వాదిస్తున్నాడు. సెట్స్ పైకి అడుగుపెట్టిన సందర్భంగా వైభవి ఓ అందమైన పుష్పగుచ్ఛాన్ని ప్రభాస్ కు అందించింది.ప్రస్తుతం ప్రభాస్ తో సెల్ఫీ దిగిన ఈ అమ్మాయి ఎవరా అని తెగ ఆలోచిస్తున్నారు అభిమానులు.