బుల్లి తెరపై తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హాట్ యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ షో ద్వారా సందడి చేసింది.ఇప్పుడు మళ్లీ యాంకర్ గా ఫుల్ షో లతో బిజీ అయిపోయింది. ఈ మేరకు ఆడవాళ్ళ కోసం కొత్త షో చేస్తున్నట్లు సమాచారం..