తనకు సిక్స్ ప్యాక్ పై ఎప్పుడూ ఆసక్తి లేదని కేవలం తన గుండె ధైర్యం పెంచుకోవడానికి మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటాను అంటూ పవన్ కళ్యాన్ చెప్పుకొచ్చారు.