బాలీవుడ్ నటి కరీనా కపూర్ గర్భిణి అన్న విషయం తెలిసిందే. కరీనా కపూర్ మాత్రం ఇటువంటివి పట్టించుకోకుండా షూటింగ్లో పాల్గొంది. అంతేగాక, ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో తాజాగా ఆమె పాల్గొన్నట్లు సమాచారం.