తొమ్మిది ఎపిసోడ్లుగా తొమ్మిది కథలను చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఈ తొమ్మిది కథలను తొమ్మిది మంది దర్శకులు కేవీ ఆనంద్, గౌతమ్ మీనన్, బిజోయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజ్, పొన్రామ్, హాలిత షలీమ్, కార్తీక్ నరేన్, రతీంద్రన్ ప్రసాద్, అరవింద్ స్వామి డైరెక్ట్ చేయబోతున్నారు. అలానే తొమ్మిది మంది సినిమాటోగ్రాఫర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయబోతున్నారు.