దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేశ్ ఓ చిత్రాన్ని చేయడానికి ఓకే చెప్పారు. ఇక ఇందులో వెంకీ కాలేజీ లెక్చరర్ గా సరికొత్త గెటప్ లో కనిపించనున్నట్టు సమాచారం. ఆయన లెక్చరర్ గా కనిపించే క్లాస్ రూమ్, కాలేజీ సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా వుంటాయని సమాచారం.