మెగాస్టార్ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగబాబు హీరోగా, సహాయ నటుడిగా, నిర్మాతగా రాణించారు. 1961 అక్టోబర్ 29 వ తేదీన నాగబాబు మొగల్తూరూలో జన్మించారు. ఈరోజు నాగబాబు పుట్టినరోజు.