‘సాహో’ చిత్రంలో బ్యాడ్ బాయ్ సాంగ్ కు చిందేసిన జాక్వలిన్ ఫెర్నాండేజ్, గతంలో తన దగ్గర మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసే ఓ వ్యక్తికి ఓ కారును గిఫ్ట్ గా ఇచ్చిందట. ఇప్పుడు కూడా తన స్టాఫ్‌లో ఓ వ్యక్తికి ఓ లగ్జరీ కారుని గిఫ్ట్ గా ఇచ్చిందట.