నాగ బాబు తను ఎవరి జోలికి వెళ్లనని.. తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం వదలనని అన్నారు. తనను, తన ఫ్యామిలీని టార్గెట్ చేసి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఖచ్చితంగా ఎటాక్ చేస్తాననని.. ఆ విషయంలో అసలు మంచోడ్ని కానని అన్నారు. అయితే కాంట్రవర్సీలను ఎదుర్కొనే క్రమంలో అర్హత లేని వ్యక్తుల విమర్శలకు సమాధానాలివ్వనని చెబుతున్నారు.