నీరు, అడవి, కోసం అవసరమైతే యుద్ధం చేయాలి అనే మన కొమురం భీం ఇచ్చిన స్ఫూర్తి తో RRR మూవీ లో జూ ఎన్టీఆర్ చేస్తున్న రోల్ రాసుకున్నారు రాజమౌళి…అందుకే తారక్ కి నీటి గుణం…రామరాజు కి అగ్గి గుణం ని జోడించి చేసిన పోస్టర్స్, టీజర్స్ మనం టీజర్స్ లో చూడొచ్చు…