నేహా కక్కర్ అనుష్క శర్మ వంటి దుస్తులను ధరించారని నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. నేహా కక్కర్ పెళ్లి సందర్భంగా అనుష్క శర్మ పెళ్లికి వేసుకున్న దుస్తులను వేసుకున్నారు.