మరో సస్పెన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నటి పూర్ణ.. కీలక సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా ఉన్న సినిమా. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది..ఈ సినిమా పూర్ణ జీవితంలో మరో మైలు రాయి అవుతుందని అభిప్రాయపడుతున్న చిత్రయూనిట్..